ఆంద్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యం అన్న అంశంపై సదస్సు in Visakhapatnam,Vizag Vision…ఆంద్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యం అన్న అంశంపై విశాఖలో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాలకు సమన్యాయం చేసేలా మూడు రాజధానులు అంశాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి అభివృద్ధి ఫలాలను అన్నీ ప్రాంతాలకు చెందేలా కృషి చేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే మౌలిక సదుపాయాల మెరుగుపడి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

















