ఒంగోలు నుండి పోటీ చేయనున్న మాజీ డీజీపీ
ఎక్స్ డీజిపి సాంబశివ రావు రాబోయే ఎన్నికలలో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్నారు . బొల్లినేని కి గిద్దలూరు స్థానాన్ని కేటాయించిన జగన్ ఆ స్థానంలో మార్పులు చేయనున్నార ?? వైసీపీ లో సీనియర్ మోస్ట్ లీడర్ వై.వి.సుబ్బారెడ్డి ని ఒంగోలు లోకసభ బరిలో దించనున్నార ??