విజయవాడలోని కుమ్మరిపాలెం కూడలికి సమీపంలో విరిగిన కొండచరియలు అక్కడే ఉన్న భూగర్భ డ్రైనేజీ కాల్వపై పడ్డాయి.
ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పగా..గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడలోని కొండప్రాంతాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి.
అటు టైలర్పేటలోని ఆర్సీఎం స్కూలు వెనుక కొండపైన గోడ కూలి ముగ్గురికి గాయాలయ్యాయి.
ఇక కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఇవాళ శెలవు ప్రకటించారు.