Sri Polipilli Amma’s Temple Mandalalbhisheshishekha celebration was conducted at Appanna palem,Vizagvision..విశాఖమహనగరం అప్పన్నపాలెం గ్రామప్రజల ఆరాధ్యదేవత శ్రీపోలిపిల్లి అమ్మవారి ఆలయమండలాభిషేక మహోత్సవం వేడుకుగా నిర్వహించారు.ప్రతిష్ఠజరిగి మండలం రోజులుపూర్తిఅయిన సంధర్భంగా ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించారు.అమ్మవారికి ప్రాతఃకాలమే శోడషోపచారపూజులను నిర్వహించి అపై అష్టోత్తరకలశాలకు గణపతిపూజ , పుణ్యాహవాచనం , పంచగవ్యప్రాశన, చండీసప్తసతి పారయణ , జపాలను నిర్వహించిన అనంతరం భక్తులు కలశలను శిరస్సును ధరించి ఆలయప్రదక్షణ చేసి అమ్మవారికి అభిషేకాలను నిర్వహించారు.కార్యక్రమంలో భక్తులు విశేషంగాపాల్గున్నారు.మండలాభిషేకం