పంచభూతాలు సాక్షిగా బెల్లంకొండ శ్రీనివాస్ విజయం సాధించాడు..
ఫస్ట్ హాఫ్ కొంచెం సాగతీత గా ఉన్నా సెకండాఫ్ కధలో పట్టు ఉంది..
పాటలు ఫర్వాలేదు, నేపధ్య సంగీతం బాగుంది..
పూజ హెగ్డే అందంగా ఉన్నా నటన గొప్పగా లేదు…
సినిమా ను చాలా రిచ్ గా తీశాడు దర్శకుడు శ్రీవాస్…
కుటుంబ సమేతంగా సినిమా చూడవచ్చు…
Y J R Rating – 3/5..