Hero Mohan Babu and Manoj family members, blessings of Pooja at saradapetam Visakhapatnam,Vizag vision..విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు రేపు చాతుర్మాస్య దీక్ష ప్రారంభించడానికి ముందుగా ఋషీకేశ్ శారదాపిఠంలొ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్నా మంచు మోహన్ బాబు దంపతులు మరియు తనయుడు మంచు మనోజ్ వారి కుటుంబ సభ్యులు అనంతరం పూజ్య శ్రీ స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు