Appanna Giri pradakshina Devotees Rush at Simhachalam ,Visakhapatnam,Vizag vision..సింహగిరి ప్రదక్షణ చేస్తున్న భక్తులకు ఉచిత ప్రసాద వితరణ haigreeva ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్టు లిమిటెడ్ సంస్థ అధినేత చిలుకూరి జగదీశ్వరుడు ఆధ్వర్యంలో ఎంవిపి కాలనీ సెక్టార్ వన్ లో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నమూనా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో భక్తుల సౌకర్యార్థం రెండు లారీల బిస్కెట్ ప్యాకెట్, 1000 కేజీల పులిహార, విశాఖ డైరీ యొక్క లారీ మజ్జిక ప్యాకెట్లు,5000 కేజీల ఖజూరం తోపాటు సెనగలు సాయంత్రం టి ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంత మంది భక్తులు వచ్చినా ప్రసాదాలు అందించటానికి అన్ని సిద్ధం చేశామని సుమారు 4లక్షల మంది భక్తులకు ప్రసాదంతో పాటు చల్లని తాగునీరు కూడా అందించేందుకు అన్ని ఏర్పాటు లు చేశామని నిర్వాహకులు తెలిపారు.భక్తుల సౌకరయారదం తమ సభ్యులు రెండు బృఱదాలుగా ఏర్పడి ప్రసాద వితరణ చేసారు.
ప్రతేక ఆకర్షణగా సింహాద్రి అప్పన్న నిత్యరూపం నమోనా భక్తులను కనువిందు చేసింది.