మంత్రి పరిటాల సునీత గారి ఆద్వర్యంలో జీతాలు పెంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్జ్ఞతలు తెలిపిన కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు…
ఉండవల్లిలోని ప్రజావేదికకు పెద్దసంఖ్యలో వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అంగన్వాడీ టీచర్లు*
అమలుకాని హామీలు గుప్పిస్తున్న కోతిమూకలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని హెచ్చరించిన సీఎం చంద్రబాబు
ఒక పార్టీ వరుస ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందన్న సీఎం చంద్రబాబు
చంద్రన్న ఉంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని గ్రామాల్లో చాటాలని అంగన్వాడీ టీచర్లకు విశిదం చేసిన సీఎం చంద్రబాబు
కేంద్రం వ్యవసాయాన్ని భ్రష్టుపట్టించిందని విమర్శించిన సీఎం చంద్రబాబు
కేంద్రం జీఎస్టీ అమలు , నోట్ల రద్దు చేయడం వలన దేశప్రజలందరికీ కష్టాలు వచ్చాయన్న సీఎం చంద్రబాబు
నాలుగేళ్ళలో కేంద్రం సహకరించకపోయినా అంగనవాడీ టీచర్ల, ఆయాల బాధలను తొలగించేందుకు జీతాలు రూ. 10500, రూ.6000కు పెంచామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
పేదవాళ్ళకు అండగా ఉండాలనే లక్ష్యంతో అంగన్వాడీ, ఆయాల వేతనాలు పెంచామన్న సీఎం చంద్రబాబు
అంగన్వాడీలు ఆనందంగా ఉంటే వారు పెంచే పేద పిల్లలు ఆరోగ్యంతో ఉంటారు, తద్వారా వారి తల్లిదండ్రులు చివరకు సమాజం సంతోషంగా ఉంటుందన్న సీఎం చంద్రబాబు
కులం, మతం, ప్రాంతం, బంధుత్వంతో సంబంధం లేకుండా పేదరికాన్ని తొలగించడానికే అంగన్వాడీ టీచర్లు, ఆయా లకు జీతాలు పెంచామన్న సీఎం చంద్రబాబు
నాలుగేళ్ళలో సంపద సృష్టించగలగడంతోనే సమాజంలో ఆనందం చూడగలుగుతున్నామన్న సీఎం చంద్రబాబు
2018-19 ఏడాదిని పేదపిల్లల్లో పౌష్టికాహారం లోపం లేకుండా పెంచాలన్న లక్ష్యాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు
పోరాటం చేయాల్సిన అవసరం లేకుండా జీతాలు పెరగడంతో అంగన్వాడీ టీచర్లలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన ఆనందం కనపడుతోందన్న సీఎం చంద్రబాబు
అంగన్వాడీ టీచర్ల సమస్యలన్నింటినీ తొలగించి నిరంతరం అండగా ఉంటామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు
అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న తెలుగుదేశానికి అంగన్వాడీ టీచర్లు అండగా ఉంటారన్న ఆకాంక్షను వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి గారి ప్రసంగం ముగింపు అనంతరం ధ్యాంక్యూ సి.ఎం సార్ అంటూ నినాదాలు చేసిన అంగన్ వాడీలు
ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం మంత్రి పరిటాల సునీత ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన అంగన్ వాడీలు