B’tech Students Missing Pavithra Sangamam Ghat in Vijayawada,Vizag Vision..
పవిత్ర సంగమం వద్ద నలుగురు విద్యార్థులు గల్లంతవడంపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశం
గాలింపు చర్యల్లో నాలుగు బృందాలు నిమగ్నం
కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు
బాధితుల కుటుంబాలకు అన్ని రకాల సహాయసహకాలు అందివ్వాలని ఆదేశించిన ముఖ్యమంత్రి
కృష్ణా జిల్లా ఇన్ ఛార్జి కలెక్టర్‌తో మాట్లాడిన సీఎంగా