Vizag Vision:Kalyana Mohanam celebrated splendid anniversary Sri Varaha lakshmi narasimha swamy,Visakhapatnam…సింహచలం శ్రీవరహలక్ష్మినృసింహస్వామి దేవస్ధానంలో వార్షికకళ్యాణం మహోత్సవలలో భాగంగ అంకురార్పణతో కళ్యాణమహోత్సవం వేడుకుగా ప్రారంబమైనవి.ముందుగా స్వామివారి అంతరాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి అనంతరం బేడమండపంలో తిరువీధినిర్వహించి పుట్టమన్నుమండపంలో శోడషోపచారపూజలు , విష్వక్సేన ఆరాదన అనంతరం పుట్టమన్నుబంగారనికి ప్రత్యేక పూజులు నిర్వహించి మంగళహరతులు సమర్పించారు. అనంతరం పుట్టమన్నును నెత్తినదరించి మంగళవాయిధ్యాలతో ఆలయంకి తోడ్కోనిపోయి అనంతరం అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు.