Vizag Vision:Sri Sita Rama Kalyanam at Ramatheertham Temple, Vizianagaram….రామతీర్థం లో వేయి సంవత్సరాల క్రితం త్రేతా యుగం నాటి రాములు వారి దేవాలయం లో సీతా రాముల వారి కళ్యాణం అతి వైభవంగా జరిపించి సతీసమేతంగా సీతారామస్వామి దర్శనం చేసుకున్న… ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు గారిదంపతులు మరియు రాష్ట్ర భూగర్భ గనులు శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావుగారి దంపతులు