Vizag Vision:Inter First Year Exams
Set 3 question paper released by Minister Ganta,Vijayawada..ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలకు సెట్ 3 ప్రశ్న పేపర్ ని విడుదల చేసిన మంత్రి గంటా.నేడు 9 గంటలనుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతాయి.విద్యార్థులు అరగంట ముందే సెంటర్లకు చేరుకునేలా అధికారులు, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి.
గత అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.
అన్ని సెంటర్లలో సీసీ కెమెరా ఏర్పాటు చేసాం..
ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ జరుగుతుంది.
ఫిర్యాదుల కోసం విజయవాడలో టోల్ ఫ్రీ నెంబర్ 297413 ఏర్పాటుచేసాం.
ప్రముఖ నగరాల్లో పరీక్ష కేంద్రాలను గుర్తించే విధంగా ఐపిఈ యాప్ ను అందుబాటులో ఉంచాం. విద్యార్థులు వినియోగించుకోవచ్చు..
టేబుల్ పైన కూర్చుని మాత్రమే పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నాం.
ఎక్కడైనా కింద కూర్చుని రాసినట్టు మాకు తెలిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం..
సెంటర్లలో లైటింగ్, డ్రింకింగ్, శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం..
వత్తిడి లేకుండా ఉండేందుకు ర్యాంకులు కాకుండా గ్రేడింగ్ పద్దతిని తీసుకువచ్చాం. 8 రకాల గ్రేడింగ్ లు ఉంటాయి