Vizag Vision;Fire Accident in Ap NRT Tech Park Software Company at Mangalagiri,Guntur…గుంటూరు జిల్లా మంగళగిరి లో Ap nrt అధ్వర్యంలో ఇటీవల అంధ్రప్రదేశ్ ఐ టి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు
మంగళగిరి యన్ అర్ టి టెక్ పార్క్ లో అగ్నిప్రమాదం గ్రౌండ్ ప్లోర్,మొదటి, రెండవ అంతస్తులో ఉన్న కార్యాలయాలు పూర్తి అగ్నికి ఆహుతి అయ్యాయి
అందు బాటులో ఉన్న ఫైర్ పరికరాలు తో మంటలు అర్పటానికి ప్రయత్నించిన సిబ్బంది స్దానికుల..ఇటీవల మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన 4 ఐటీ కంపెనీల ట్రైనింగ్ సెంటర్లు రెండు కంపెనీలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లన ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం..