VIZAGVISION:CC Tv Visuals Young man with Alcohol killed injury on his head,Sriharipuram,Visakhapatnam…శ్రీహరిపురం జవహర్ నగర్ లో మూడు వేల రూపాయలు డబ్బుల బాకీ విషయంలో ఇద్దరు వ్యక్తుల మద్య ఘర్షణ , దనరాజు అనే యువకుడుపై కర్రతో వరప్రసాద్ అనే యువకుడు దాడి చేసాడు, తలపై బలమైన గాయం కావడంతో తీవ్రంగా రక్తస్రావంతో అక్కిడిఅక్కడే నేలకొరిగాడు , యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యలో దనరాజు మృతి చెందాడు, దాడి చేసిన వ్యక్తి ని మల్కాపురం స్టేషన్ పోలీస్ లు అదుపులో తీసకుని కేసు విచారిస్తున్నారు, అయితే దనరాజు మృతి చెందడంతో ఆ కుటుంబలో విషాద చాయలు నెలకోంది,