VIZAG VISION:Janmabhoomi 5k Run,Visakhapatnam.. విశాఖ లో ఎన్ ఏ డి కొత్త రోడ్డు నుండి కంచరపాలెం వరకు 5 కె రన్ ను ప్రారంభించారు..ఈ రన్ యొక్క ముఖ్య ఉద్దేశం జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ రన్ ని నిర్వహించారు.. ఈ రన్ ని విప్ , శాసస సభ్యులు గణబాబు , జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ , జివియంసి కమీషనర్ హరి నారయణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు..ఇందులో సుమారు 500 మంది ఈ రన్ లో పాల్గోని విజయవంతం చేశారు..