గుజరాత్ లోని వాద్ నగర్ లో “మిషన్ ఇంద్రధనుష్” కార్యక్రమంను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్రమోది.విశాఖ కలెక్టర్ కార్యాలయంలో “మిషన్ ఇంద్రధనుష్” కార్యక్రమంలో పాల్గొన్న వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్.
ఈ సందర్భంగా చిన్నారికి వ్యాధి నిరోధక చుక్కల మందు వేసిన మంత్రి.ప్రతి బిడ్డకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసారిగా తల్లిదండ్రులు వేయించాలన్నా మంత్రి కామినేని శ్రీనివాస్.