VIZAGVISION:Durga Devi Utas Deeparadhana,Chintalaagraham,Visakhapatnam..విశాఖమహనగరం చింతలఅగ్రహరంలో దశరమహోత్సవాలు సంధర్భంగా అమ్మవారికి ధీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.ముందుగా అమ్మవారికి శోడషోపచారపూజులను నిర్వహించిన అనంతరం అష్టోత్తరనామలతో అర్చన నిర్వహించి అపై మంగళనీరాజనాలు సమర్పించారు.అనంతరం ధీపాలను గణపతి , ఓమ్, అమ్మవారిరూపగా అమర్చి భక్తిశ్రద్దలతో ధీపాలను వెలిగించారు.కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గున్నారు