VIZAGVISION:Hare krishna Deepotsavam 2017 ,Visakhapatnam…విశాఖమహనగరం యమ్.వి.పి.కోలనిలోగల హరేకృష్ణ మూవ్ మెంట్ వారి ఆధ్వర్యంలో ధామోధరమాసం ప్రారంభపూజలను శాస్రోత్తంగా నిర్వహించారు.వైధిక చాంద్రమానం ప్రకారం కార్తీకమాసాన్ని ఆశ్వియుజ పౌర్ణమి మొదలుకోని కార్తీకమాసం పౌర్ణమివరకు నిర్వహిస్తారు.ఈమాసానికి మరోపేరు ధామోధరమాసం…. ధామ అంటే తాడు ఉదరం అంటే పోట్ట….చిన్నికృష్ణుని అల్లరి భరించలేని యశోద తాడుతో ఒక్క చెక్కరోలుకు కట్టేస్తుంది.యశోదమాత ప్రేమకు లోంగిపోయిన చిన్నికృష్ణుడు తనకుతానుగా తాడుతో కట్టి పడేయడానికి అంగీకరిస్తాడు.ఈ విధంగా తనను అకట్టుకోవాలంటే కేవంలం ప్రేమ , భక్తి ఉంటే చాలనని ఈవృత్తంతం లీలకార్తీకమాసంలో జరిగినది.కావున భక్తులు.. ధామోధర లేక కార్తీక వ్రతాన్ని ఆంచరించి శ్రీకృష్ణుని ప్రేమను కోరుకుంటారు.ఈ నేపధ్యంలో ధామోధరమాసం ప్రారంభం పూజులో భాగంగా రాధకృష్ణులను విశేషపూజలను నిర్వహించి నెతిధీపాలను సమర్పించారు.భక్తులు ధమోధర అష్టకాన్ని పఠించి భజనలు చేశారు.