VIZAGVISION:Durga Devi Avataram,Vijayawada….విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు నేడు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
నేడు దుర్గాష్టమి పర్వదినం కావడంతో అమ్మ దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.
తెల్లవారుజుము నుంచే ఆలయం వద్ద బారులుతీరారు.
తెల్లవారుజామున 3గంటలకు దర్శనం ప్రారంభమైంది.
రాత్రి 11గంటల వరకు దర్శనం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
నిన్న అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు.
24గంటల్లో మొత్తం 2 లక్షలమంది అమ్మవారిని దర్శించుకున్నట్లు అంచనా.

















