సంఘటనలు
జననాలు
- 1857: కల్లూరి వేంకట రామశాస్త్రి, ప్రముఖ తెలుగు కవి. (మ.1928)
- 1906: కాట్రగడ్డ బాలకృష్ణ, అసాధారణ మేధావి.
- 1916: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ ప్రముఖ గాయని. (మ.2004)
- 1923: లీ క్వాన్ యూ, సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్ జాతి పితగా ప్రసిద్ధుడు. (మ.2015)
- 1969: ప్రమీలా భట్ట్, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారిణి.
- 1975: మీనా, దక్షిణ భారత సినిమా నటి.
మరణాలు
- 1763: సలాబత్ జంగ్, మొదటి అసఫ్ జా నాలుగవ కుమారుడైన నిజాం ఆలీ ఖాన్ రెండవ అసఫ్ జా బిరుదుతో నిజాం అయ్యాడు. ఇతని కాలం నుండే అసఫ్ జాహీ ప్రభువులు నిజాం ప్రభువులుగా ప్రసిద్ధిచెందారు.
- 1931: ఒమర్ ముఖ్తార్, లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు. (జ.1858)
- 1932: రోనాల్డ్ రాస్, ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1857)
- 1987: దొడ్డపనేని ఇందిర, ప్రముఖ రాజకీయవేత్త మరియు మంత్రివర్యులు. (జ.1937)
- 2012: సుత్తివేలు, ప్రముఖ తెలుగు హాస్య నటులు. (జ.1947)
- 2013: తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, ప్రముఖ హేతువాది మరియు వామపక్షవాది. (జ.1920)
- 2016: బొజ్జా తారకం, ప్రముఖ హేతువాది. పౌరహక్కుల నేత. (జ.1939)
పండుగలు మరియు జాతీయ దినాలు
- అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం.