VIZAGVISION:చరిత్రలో నేడు సెప్టెంబర్ 17
on: September 17, 2017 In: Stories Tags:
సంఘటనలు
జననాలు
1906 : వావిలాల గోపాలకృష్ణయ్య , ప్రముఖ గాంధేయ వాది, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ శాసనసభ సభ్యుడు.(మ.2003)
1915 : ఎమ్.ఎఫ్. హుస్సేన్ , ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు. (మ.2011)
1943 : తిక్కవరపు సుబ్బరామిరెడ్డి , భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత మరియు పారిశ్రామికవేత్త
1950 : భారతదేశ 14వ ప్రధానమంత్రి నరేంద్ర మోడి జననం.
1986 : అరుషి నిషాంక్ , ప్రముఖ భారతీయ కథక్ నృత్య కళాకారిణి.
1998: మచ్చ శేఖర్ జన్మదినం, రాజారం, ధర్మపురి,జగిత్యాల,తెలంగాణ 505425
మరణాలు
1922 : ముత్తరాజు సుబ్బారావు , శ్రీకృష్ణ తులాభారం నాటక రచన ద్వారా ప్రసిద్ధులయ్యారు, ఇతర రచనలు ఉత్తర రామచరిత్ర, రాజ్యశ్రీ, చంద్రగుప్త. వీటిలో రాజ్యశ్రీ నాటకాన్ని చెన్నపురిలోని సుగుణవిలాస సభవారు ఏర్పరచిన పోటీలకు రాసింది
1950
పండుగలు మరియు జాతీయ దినాలు
Related Articles
April 27, 2021
April 26, 2021
April 21, 2021