VIZAGVISION:చరిత్రలో నేడు సెప్టెంబర్ 15……
on: September 15, 2017 In: Stories Tags:
సంఘటనలు
1931 : భక్త ప్రహ్లాద [తొలి తెలుగు టాకీ (మాటలు వచ్చిన సినిమా)] విడుదల. ఇందులో 40 పాటలున్నాయి. పద్యాలు ఉన్నాయి. బొమ్మ సరిగా కనిపించక పోయినా, మాటలు కొన్నిచోట్ల సరిగా వినిపించక పోయినా, ప్రేక్షకులు విరగబడి చూశారు.
2000 : 27వ వేసవి ఒలింపిక్ క్రీడలు సిడ్నీలో ప్రారంభమయ్యాయి.
2006 : 14వ అలీన దేశాల సదస్సు క్యూబా రాజధాని నగరం హవానాలో ప్రారంభమైనది.
2009 : తిరుపతి లడ్డుకు భౌగోళిక అనుకరణ హక్కు లభించింది.
జననాలు
1856 : నారదగిరి లక్ష్మణదాసు , పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి మరియు వాగ్గేయకారుడు.
1861 : మోక్షగుండం విశ్వేశ్వరయ్య , భారతదేశపు ప్రముఖ ఇంజనీరు.
1890 : పులిపాటి వెంకటేశ్వర్లు , తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు
1900 : కేదారిశ్వర్ బెనర్జీ , సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త. ఎక్స్ రే క్రిస్టలోగ్రఫీలో నిపుణుడు.
1909 : రోణంకి అప్పలస్వామి , సాహితీకారుడు.
1923 : నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు , ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు మరియు రేడియో కళాకారులు.
1925 : శివరాజు సుబ్బలక్ష్మి , ప్రముఖ రచయిత్రి, చిత్రకారిణి.
1926 : అశోక్ సింఘాల్ , విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు
1927 : నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు , ప్రముఖ తెలుగు రచయిత.
1942 : సాక్షి రంగారావు , రంగస్థల, సినిమా నటుడు.
1947 : చంద్రమోహన్ , తెలుగు సినిమా నటుడు.
1961 : పాట్రిక్ ప్యాటర్సన్ , వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1967 : రమ్యకృష్ణ , ప్రముఖనటి.
మరణాలు
1963 : పొణకా కనకమ్మ , గొప్ప సంఘ సంస్కర్త,నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది.
1998 : జే.రామేశ్వర్ రావు , వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త మరియు భారత పార్లమెంటు సభ్యుడు.
2015 : వై.బాలశౌరిరెడ్డి , హిందీభాషాప్రవీణుడు, ‘హిందీ చందమామ‘ సంపాదకుడు.
పండుగలు మరియు జాతీయ దినాలు
భారత ఇంజనీర్స్ రోజు
అంతర్జాతీయ డెమోక్రసీ డే
ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన రోజు.
సంఛాయక దినోత్సవం.
Related Articles
April 27, 2021
April 26, 2021
April 21, 2021