కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఐదో విడత ప్యాకేజీ
పలు రంగాలకు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి ప్యాకేజీ వివరాల వెల్లడి
ఈ రోజు ఆర్ధిక ప్యాకేజీలో భాగంగా ఏడు అంశాలపై ప్రకటన
ఉపాధి హామీ పథకం
ఆరోగ్య రంగం- పట్టణ, గ్రామీణం
విద్య-కొవిడ్
వ్యాపారం-కొవిడ్
డీక్రిమనలైజేషన్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్- సంబంధిత అంశాలు
పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్- సంబంధిత అంశాలు
రాష్ట్ర ప్రభుత్వాలు-వనరులు
“దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసజీవులక కోసం ప్రత్యేకరైళ్లు నడుపుతున్నాం.
ఈ రైళ్లు నడపడానికి అయ్యే ఖర్చులో 85%కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది.
ఈ ప్రయాణ సమయంలో రైలులో వలస కార్మికులకు ఆహారం కూడా అందిస్తుంది.
ప్రాణాలు కాపాడుకోవటమే మొదటి ప్రాధాన్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తోంది.
కరోనా మహమ్మారి తర్వాత జీవితాలను సవ్యంగా నడవడం కూడా చాలా ముఖ్యం.
లాక్డౌన్ తర్వాత దశలో పరిశ్రమలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటాయి.
ఆర్థికప్యాకేజీ ప్రకటనలో ఈ విషయాలన్ని పరిగణనలోకి తీసుకుంటున్నాం.”