Energy Efficiency tube lights and fans distributed.Visakhapatnam,Vizagvision.. ఆంధ్రప్రదేశ్ లో రానున్న కాలం విధ్యుత్ చార్జీలు తగ్గించ నుంటు విధ్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు తెలిపారు.విశాఖలో ఎపీఈపీడీసీఎల్ డిస్కమ్ పనితీరుపై మూడు గంటలుపాటు అయిన సమీక్షా సమావేశం నిర్వహించారు… రాష్ట్రంలో ఉజాలాపథకంలో ఎనర్జీ ఎఫిషియంట్ ఎల్. ఈ.డీ ట్యూబ్ లైట్స్, ఫ్యాన్ల పంపిణీ ప్రారంభంచారు. మండలానికి అవసరమైన విద్యుత్ ను నిల్వ చేసే పైలెట్ ప్రాజెక్ట్ ను విజయనగరం, నెల్లూరుజిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తానుంటు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి 24/7 నిరంతర విద్యుత్ సరఫరాచేస్తున్నామున్నారు.డిస్కమ్ ల పనితీరును మెరుగుపర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాన్నారు. విశాఖ భూగర్భ విద్యుత్ పంపిణీ పనులు వేగంగా జరుగుతున్నాయి తెలిపారు….