2years Boy Death in Apartment… Madhuravada Komadi,Visakhapatnam,Vizagvision..విశాఖలో హృదయవిదారకరమైన ఘటన జరిగిందీ…అపార్ట్ మెంట్ లోని రెండవ అంతస్ధులో ఆడుకుంటూ ప్రయాదవశాత్తు కిందపడి బాలుడు మృతిచెందాడు…మధురవాడ కొమ్మాదిలో ఈ ఘటన జరిగింది…విఎమ్ కే అపార్ట్ మెంట్ వాచ్ మెన్ రెండవ అంతస్ధులో పనిచేస్తూ తన రెండేళ్ల కుమారుడిని వెంట తీసుకెళ్లిందీ…తల్లి ఇంటిపనిలో నిమగ్నమై ఉండగా బాలుడు బాల్కనీలో ఆడుకుంటున్నాడు…బాల్కనీకి బిగించి ఉన్న అద్దం విరడగడంతో బాలుడు ఒక్కసారిగా కిందపడ్డాడు…పైనుంచి పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు..బాలుడి మృతితో అపార్ట్ మెంట్ లోని విషాదచాయలు అలముకున్నాయి……