” కొంటే ఇల్లు – ఇస్తే కారు ” Brochure Opening in Visakhapatnam..నగరానికి చెందిన ప్రముఖ సంస్థ అమరావతి అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ ఇండియాw ప్రైవేట్ లిమిటెడ్ …వారి వినియోగదారుల కు, ఏజెంట్లకు , మార్కెటింగ్ మిత్రులకు ….ఉచిత బహుమతి వొచర్ ను అందిస్తున్నారూ…ఎవరైనా సరే ఈ వొచర్ తీసుకొని… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా… అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్మాణం జరుపుకుంటున్నా400 అపార్ట్మెంట్లో ఎవరైనా రెండు గదుల ఇల్లు గాని , మూడు గదుల ఇల్లు గాని వచ్చే సంక్రాంతి లోపల కొనుగోలు చేసుకుంటే… ప్లాట్ తో పాటు ఒక కారు గిఫ్టుగా ఇస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్ అయినటువంటి శ్రీ వల్లభనేని లీలాజి బాబు గారు ఈ సందర్భంగా “బిగ్ ఏపీ ఫెస్టివల్ డేస్” అనే బ్రొచర్ ను ఆవిష్కరించి “కొంటే ఇల్లు – ఇస్తా కారు “అంటూ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్ని ప్రకటించారు. ఈ ఆఫర్ ఎవరైనా వినియోగించుకోవచ్చని సంక్రాంతి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని విశాఖపట్నం ప్రజలకు రాజధానిలో సొంత ఇంటి కల తో పాటు ఉచిత కార్ కూడా అందిస్తున్నామని … ఈ ఆఫర్ ని ప్రకటించినందుకు ఆనందంగా ఉందని… కొన్న లేదా కోనిపించిన… ఈ ఆఫర్ వోచర్ వినియోగించుకోవచ్చని… 3.5L నుండి 6L విలువైన కార్ పొందవచ్చునని… క్రెడై సంస్థ నిర్వహించే రియల్ ఎస్టేట్ ఎక్సపో ఈనెల 21 నుండి vizag లో జరుగుతుందని ఈ ఎక్స్పోలో… తొలి వినియోగదారునికి కార్ అందజేస్తామని… తొలి వినియోగదారులు విశాఖపట్నం చెందినవారు కావాలనిఅందుకే ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నామని…అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు…
ఈ సందర్భంగా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన వరుణ్ మారుతి GM అయినటువంటి శ్రీ Abbas Khan గారు మాట్లాడుతూ… విలువలతో కూడిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా… అమరావతి అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్… అద్భుతమైన వెంచర్ లో ప్రతి ఒక్కరూ ఇల్లు కొనుక్కొని రాష్ట్ర రాజధానిలో తమ కంటూ ఒక సొంత ఇల్లు ఏర్పరుచుకోవాలి అని…దాంతోపాటు ఉచిత కారు గిఫ్ట్ పొందాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ మణి భూషణ్గారు గారు మాట్లాడుతూ… అత్యంత ఆధునిక సదుపాయాలతో… విజయవాడ నగరం నడిబొడ్డున… కృష్ణా నది… సోయగాల నడుమ… జాతీయ రహదారిని ఆనుకుని… నిర్మాణం జరుపుకుంటున్నా లగ్జరీ అపార్టుమెంట్లు… నభూతో నభవిష్యతి… అన్న రీతిలో ఉండబోతున్నాయి… అలాంటి చోట నివసించే అదృష్టవంతులకు… ఒక అందమైన కార్ కూడా ఉచితంగా ఇవ్వడం… వినియోగదారులకు ఇది అద్భుతమైన అవకాశం… ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునిఈనెల 21న జరగబోయే క్రెడై రియాల్టీఎక్స్పోలో మొదటి కారును మన జిల్లా వాసులే తీసుకోవాలి అని ఈ కార్యక్రమం విశాఖపట్నం లో మొదలు పెట్టినందుకు ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ బిగ్ ఏపీ ఫెస్టివల్ డేస్ డిసెంబర్ 14 నుండి జనవరి 14 వరకు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కానుక… అని పిలుపునిచ్చారు…