One Day Banks Strike Across the Country,Vizagvision…ఈ రోజు దేశ వ్యాప్తంగా ఒక్క రోజు బ్యాంక్ ల సమ్మె
జాతీయ బ్యాంక్ ల విలీనాలకు వ్యతిరేకంగా
బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా,ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్యలు బంద్ లో పాల్గొన్నాయి.
ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంక్ లను నాలుగు బ్యాంక్ లు గా విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూన్నాము బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్యలు.
అందులో భాగంగానే అక్టోబర్ 22 న దేశ వ్యాప్తంగా ఒక్క రోజు బ్యాంక్ ల సమ్మె
పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ల విలీనం కేంద్ర ప్రభుత్వం విగాతమైన చర్య.
10 బ్యాంకులు 4 బ్యాంకులు గా విలీనమై పోతే ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12 కు తగ్గిపోతుంది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను తగ్గించడం విలినాలతో బ్యాంకుల ప్రేవేటీ కరణకు దారితీస్తుంది.
కేంద్ర ప్రభుత్వ చర్య తో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కుప్ప కులుతుంది.
బ్యాంకుల విలీనం తో ఉద్యోగులు తగ్గిపోతారు దీంతో నిరుద్యోగ సమస్య పెరిగి పోతుంది.
కేంద్రప్రభుత్వం బ్యాంక్ ల సంస్కరణల పేరుతో కార్పొరేట్ లకు దగ్గర అవుతుంది.