Arrested on Land Grabber.Visakhapatnam,Vizagvision…విశాఖలో ల్యాండ్ గ్రాబర్ అరెస్ట్
2.తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూములను అమ్మేసి సొమ్ము చేసుకున్న చెరుకూరి సుధాకర్ రాజు
3.)24.5 ఎకరాల భూమికి రిజిస్ట్రేషన్ చేయిస్తానంటూ 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసిన సుధాకర్ రాజు
4.)సుధాకర్ రాజు పై విశాఖలో 13 ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ——నవీన్ గులాటీ లా&ఆర్డర్ డీసీపీ -1