Gold & Silver Theft Arrested,Night House breaking & Temple Offences.Visakhapatnam,Vizag Vision.. దేవాలయాలే టార్గెట్ గా చోరీలకి పాల్పడుతున్న “సిల్వర్ దొంగ ” సాహూ అరెస్ట్ గతంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం,లబ్బీపేట వెంకటేశ్వరస్వామి ఆలయం, అరసవిల్లి సూర్యదేవాలయాల్లో చోరీలకు పాల్పడ్డ సాహూ.సాహూ నుంచి 2లక్షల 4 వేల విలువైన 17.5 కేదీల వెండి ఆభరణాలు, 30 గ్రాముల బంగారం స్వాధీనం —-రవికుమార్ మూర్తి DCP లా&ఆర్డర్ జోన్-2