సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కొత్త పథకాలు, పాలిసిలు చేయడానికి వీలు లేదు
హోరడింగ్స్, యాడ్స్ పబ్లిష్ తొలగిస్తున్నాం. ఈ సి అనుమతి తీసుకుంటే ఇబ్బందిలేదు. ఖర్చులు అభ్యర్థుల ఖాతాలో వేస్తాం.
షాడో టీంలను ఏర్పాటు చేసి ఖర్చులపై నిఘా వేస్తాం. సోషల్ మీడియా, పైడ్ న్యూస్ మీద కూడా పర్యవేక్షణ పెట్టాం
ఓటర్స్ లిస్టులో 15 తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు ఇక పనిచేయవు. వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు.
ప్రచారాలు 10 తర్వాత చేస్తే చర్యలు తీసుకుంటాము. ప్రచార అనుమతులు ఆన్లైన్ ద్వారా ఇస్తాము. 7 రోజులు ముందు సభా వేదికలను బుక్ చేసుకోవాలి
సింహచలం భూముల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన జి ఓ పై ఈసీ అభిప్రాయం తీసుకుంటాం
సీపీ మహేష్ చంద్ర లడ్డా కామెంట్స్…..
కోడ్ అమలుకు రావడంతో విశాఖలో 30ఏ సెక్షన్ అమల్లో ఉంటుంది.
సమస్యాత్మక పోలింగ్ బూతలను గుర్తించాం. అక్కడ ప్రత్యేక బలగాలను మోహరిస్తాం
ఆయుధాలు కలిగిన వారిని డిపాజిట్ చేయమన్నాం. చాలామంది చేశారు. ఇంకొందరు చేయలేదు. ఇతర ప్రాంతాల్లో ని వారు ఆయుధాలు పట్టుకొని వస్తే కఠిన చర్యలు తీసికుంటాం
ఎస్పీ అట్టడా బాపూజీ కామెంట్స్….
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము
అరకు, పాడేరు నిఉజకవర్గాలను మావోయిస్టు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాం. ఈ మేరకు ప్రత్యేక పోలీసులు బలగాలు ఏర్పాటు చేస్తాం
రూరల్ జిల్లాలో 2207 బూత్‌ల్లో 1203 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు వున్నాయి
గూగుల్ సిబ్బందితో కూడా ఈసీ సంప్రదింపులు చేస్తోంది. సోషల్ మీడియాలో ప్రచారంపై నిఘా నిరంతరం ఉంటుంది.
ఫార్మ్7 పై కేసులు నమోదు కొనడగుతుంది

















