కేంద్ర ఎన్నికల చీఫ్ కమీషనర్ సునీల్ అరోరా మీడియా సమావేశం
17 వ పార్లమెంట్ లో 543 పార్లమెంటు ఎన్నికల తో పాటు నాలుగు రాష్ట్ర ల అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్డ్ వివరాలు తెలిపిన సునీల్ అరోరా
అంధ్రప్రదేశ్, ఒడిశా ,సిక్కిం,అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్డ్…
స్వేచ్ఛాయుత వాతావరణం లో ఎన్నికలు జరిగేలా ఇప్పటికే ఎర్పాటులు
జున్ మూడు తో ప్రస్తుత లోక్ సభ కాలపరిమితి ముగుస్తుంది..
సార్వత్రిక ఎన్నికలు కు ఎలక్షన్ కమీషన్ సమగ్ర ఎర్పాటులు చేసింది
చాలా రాష్ట్రాలలో పర్యటించి ఎర్పాటులు ను పరిశీలించడం జరిగింది
పరీక్షలు ,పండుగలు కి సంబంధించిన తేదిలను పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్డ్ రూపొందించటం జరిగింది
అన్ని రాష్ట్రాల చీప్ ఎలక్షన్ కమీషనర్ లతో మాట్లాడటం జరిగింది
18 -19 సంవత్సరాల వయస్సు ఉన్న ఓటర్లు 1.5కోట్లు ఉన్నారు
కేంద్ర పాలిత ప్రాంతాలలో ఓటరు కార్డులు పంపిణీ నూటికి నూరు శాతం పూర్తి చేశాం.
ఫోటో ఓటర్ స్లిప్ ను ఐ డి కార్డు గా పరిగణించరు
1950 నెంబర్ ద్వారా ఓటును చెక్ చేసుకోవచ్చు
దేశ వ్యాప్తంగా గా 90 కోట్లు మంది ఓటర్లు ఉన్నారు
దేశం లో సుమారు 10లక్షల పోలింగ్ కేంద్రాలు
అన్ని చోట్ల ఈ వి యం తో పాటు వి వి ప్యాట్ లను ఉపయోగిస్తాం
ఓటర్ కార్డు తో పాటు పదకొండు రకాల ఐ డి కార్డులు అనుమతి
నేటి నుండే దేశంలో ఎన్నికల కోడ్ అమలు లో ఉంటుంది
99.36 _శాతం మందికి ఓటర్ కార్డ్ లు ఉన్నాయి.
ఈ వి యం ల పై అభ్యర్థులు ఫోటోలు
అఫిడవిట్ లో అభ్యర్థులు పాన్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వలి
పాన్ నెంబర్ ఇవ్వకపోతే అభ్యర్థి నామినేషన్ తిరస్కరించబడుతుంది
ఓటర్లు జాబితా ప్రకటించాక మార్పులు ఉండవు
పోలింగ్ కు ఐదు రోజుల ముందు ఓటర్ స్లీప్ లు
సున్నితమైన ప్రాంతాలలో ఎన్నికలు కు ప్రత్యేక అబ్జర్వర్ లు
2014 తరువాత 8.4 కోట్ల మంది కొత్త ఓటర్లు నమోదు
రాత్రి పది నుండి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్ స్పీకర్ లో కు అనుమతి లేదు
ప్రతి పోలింగ్ కేంద్రం లోను వెబ్ కాస్టింగ్..
కోడ్ ఉంలంగన పై ప్రజలే నేరుగా ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేయ్యవచ్చు
ఫిర్యాదు కోరు ప్రత్యేక యాప్ ను తాయరు చేసిన ఎన్నికల కమీషన్
అభ్యర్థులు సోషల్ మీడియా ఎకౌంటు లకు కూడా ఎన్నికల నియమావళి వర్తిస్తుంది
సోషల్ మీడియా లో తప్పడు ప్రచారం చెయ్యారాదు
సోషల్ మీడియా కూడా ఎలక్షన్ కమీషన్ పర్యవేక్షణ లొ ఉంటుంది
ఏడు దశలో పోలింగు ఉంటుంది
మార్చి 18 మొదటి నోటిఫికేషన్
మొదటి ఫెజ్ ఎన్నికలు ఏప్రిల్ 11 తోలివిడత పోలింగ్
ఏప్రిల్ 18 రెండోవ విడత పోలింగ్
ఏప్రిల్ 23 వ తేదీన మూడవ విడత పోలింగ్
ఏప్రిల్ 29 నాలుగో దశ పోలింగ్.
మే 6 ఐదవ విడత పోలింగ్
మే 12 ఆరో విడత పోలింగ్
మే 19 ఏడోవ విడత పోలింగ్..
మే 23 ఎన్నికల కౌటింగ్..
ఎన్నికల షెడ్యూల్డ్ ప్రకటించిన అనంతరం ఎలక్షన్ కోడ్ అమలులోకి…
ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు వచ్చే అవకాశం..

















