విధి నిర్వహణలో గుండెపోటు
జవాను మృతి
దేశ రక్షణ కోసం నిన్న పుల్వామా సమీపంలోని సుందర్ బార్ లో పెరేడ్ కు వెళుతుండగా గుండె పోటుతో మృతి చెందిన బి.యస్.ఎఫ్.జవాన్ ప్రవీణ్….
ఉదయం ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మృతదేహం…
Bsf పోలీసు లాంఛనాలతో ప్రత్యేక వాహనంలో ప్రవీణ్ కుమార్ పార్థివ దేహాన్ని విజయవాడలోని శాంతి నగర్ కు తరలింపు…