ఏపీ మంత్రి వర్గం ఆమోదించినవి…
గ్రామీణ ప్రాంతాల్లో 152 అన్నా క్యాంటీన్ల్కు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం….
నూతనంగా అన్నా క్యాంటీన్ చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు కు మంత్రివర్గం ఏర్పాటు కు ఆమోదం…
విశాఖ ల్యాండ్ పూలింగ్ విధానము లో మార్పుచేర్పులకు ఆమోదం తెలిపిన కేబినెట్
విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు కు పిపిపి విధానములో చేపట్టేందుకు ఆమోదం…
ప్రపంచంలో నే. పిపిపి విధానములో అతిపెద్ద రెండో ప్రాజెక్టుగా వైజాగ్ మెట్రోరైలు.
మూడు కరిడార్ల్ ల్లో 42.55 కిలోమీటర్ల మేర మెట్రోరైలు
ప్రాజెక్టు.
గాజువాక-కొమ్మది 30 కిలోమీటర్లు
గురుద్వారా- ఓల్డ్ పోస్ట్ ఆఫీసు 5.25 km
తాడిచెట్ల పాలఎం నుంచి చైనా వాల్తేరు 6.5 k.m
4200 వేల కోట్లు 20 ఏళ్ల కాలపరిమితి తో ఋణమిచ్చేందుకు ముందుకు వచ్చిన దక్షిణ కొరియా.
83 ఎకరాల ప్రభుత్వ భూమి 12 ఎకరాల ప్రైవేటు భూమి ని సేకరించనున్న ప్రభుత్వం.
మొత్తం మెట్రోరైలు ప్రాజెక్టు వ్యయం 8300కోట్లు.
వ్యాప్తంగా 366 అన్న క్యాంటిన్ లు ఏర్పాటు చేయలని ప్రభుత్వ నిర్ణయం..
మున్సిపాలిటీలో 215,గ్రామీణ ప్రాంతాల్లో 152 ఏర్పాటు చేయలని నిర్ణయం…
ఇప్పటి వరకు 124 అన్న క్యాంటిన్ లో ఏర్పాటు..
ప్రస్తుతం 152 అన్న క్యాంటిన్ లు గ్రామీణ ప్రాంతాలలో నిర్మించేందుకు ఏపి మంత్రి వర్గం ఆమోదం
విశాఖ జిల్లాలో ల్యాండ్ రికార్డుల ట్యాంపరింగ్ కు సంబంధించి సిట్ దర్యాపు నివేదిక కు మంత్రివర్గం ఆమోదం
సిట్ నివేదిక సిఫార్సులు సాధ్యాసాధ్యాలు పై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం
రెవెన్యూ, న్యాయ శాఖల కార్యదర్సులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
నా
పలువురు రాజకీయ నేతలు, అధికారులకు కూడా రికార్డుల టాంపరింగ్ లో పాల్పడ్డారని గుర్తించిన సిట్
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కు 15 నుంచి 18 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసిన కేబినెట్
బ్యాంకుల నుంచి రుణ సమీకరణ చేయాలని నిర్ణయం.
3 మిలియన్ టన్ను ల సామర్ధ్యం తో ప్లాంట్ ఏర్పాటు కు ఆమోదం.
ముడి ఖనిజ నిల్వలు ఉన్నందున రుణం మంజూరు అవుతుందని కేబినెట్లో చర్చ