Diwali Celebrating Narakasady’s Burning at Ibrahimatnam Krishna district,Vizagvision..
అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు..
ఇందులో భాగంగా నరకాసుడి దహన కాండను నిర్వహించిన నిర్వాహకులు..
ఆకట్టుకున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలు..
నరకాసుని వధను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో హాజరైన స్థానిక ప్రజలు