HomeNewsVisakhapatnam Port Trust “Second Cleanest port”all the major ports in India.దేశంలో మేజన్ పోర్టుల్లో విశాఖ పోర్టుకు దేశంలో కెల్లా రెండవ పరిశుభ్రమైన పోర్టుగా అవార్టు దక్కించుకుంది..స్వచ్చత అభియాన్ పక్కగా అమలు చేసినందుకు గాను ఈ అవార్డు లభించింది..మార్చి 16 నుండి 31వ తేది వరకు స్వచ్చ పక్వాడ్ కార్యక్రమాన్ని విశాఖ పోర్టులో నిర్వహించారు..పోర్టు అనుసరిస్తున్న కార్యక్రమాలు చూసి స్వచ్చమైన పోర్టుగా అవార్డు అందించారు..మెుత్తం 19 పోర్టులు పోటి పడగా విశాఖ పోర్టు రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్న సందర్బంగా సాద్య అసాద్యలపై మా ప్రతినిదిజార్జి పోర్టు
Visakhapatnam Port Trust “Second Cleanest port”all the major ports in India.దేశంలో మేజన్ పోర్టుల్లో విశాఖ పోర్టుకు దేశంలో కెల్లా రెండవ పరిశుభ్రమైన పోర్టుగా అవార్టు దక్కించుకుంది..స్వచ్చత అభియాన్ పక్కగా అమలు చేసినందుకు గాను ఈ అవార్డు లభించింది..మార్చి 16 నుండి 31వ తేది వరకు స్వచ్చ పక్వాడ్ కార్యక్రమాన్ని విశాఖ పోర్టులో నిర్వహించారు..పోర్టు అనుసరిస్తున్న కార్యక్రమాలు చూసి స్వచ్చమైన పోర్టుగా అవార్డు అందించారు..మెుత్తం 19 పోర్టులు పోటి పడగా విశాఖ పోర్టు రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్న సందర్బంగా సాద్య అసాద్యలపై మా ప్రతినిదిజార్జి పోర్టు