HomeNewsHanuman Jayanthi…కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల నందుజాతీయరహదారి ప్రక్కనఉన్న ప్రపంచంలోనే అతి ఎతైన 135 అడుగుల అభయాంజనేయుని విగ్రహం గల శ్రీరామాపాదక్షేత్రం నందుఁహనుమత్ జయంతి వేడుకలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు తెల్లవారుజామున నుండే భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు హనుమాన్ చాలీసాలతో గుడి ప్రాంగణం మారుమ్రోగింది పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున్న వచ్చిన భక్తులు… ఆలయం లో హనుమజ్జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు… కంచికచెర్ల పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చెసారు హనుమాన్ చాలీసా పారాయణం, ప్రతేకంగా ఆంజనేయ స్వామి కి ప్రసాదాలు ఏర్పాటు చేశారు
Hanuman Jayanthi…కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల నందుజాతీయరహదారి ప్రక్కనఉన్న ప్రపంచంలోనే అతి ఎతైన 135 అడుగుల అభయాంజనేయుని విగ్రహం గల శ్రీరామాపాదక్షేత్రం నందుఁహనుమత్ జయంతి వేడుకలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు తెల్లవారుజామున నుండే భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు హనుమాన్ చాలీసాలతో గుడి ప్రాంగణం మారుమ్రోగింది పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున్న వచ్చిన భక్తులు… ఆలయం లో హనుమజ్జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు… కంచికచెర్ల పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చెసారు హనుమాన్ చాలీసా పారాయణం, ప్రతేకంగా ఆంజనేయ స్వామి కి ప్రసాదాలు ఏర్పాటు చేశారు