ఆంధ్ర యూనివర్సిటీ 100 సంవత్సరాల సంబరాలలో 91 & 92వ స్నా తకోత్సవం ఈరోజు బీచ్ లో ఉన్న AU కన్వెన్షన్ సెంటర్లో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది.


అందులో కళాభారతి ప్రధాన కార్యదర్శి శ్రీరామదాస డాక్టర్ గుమ్ములూరి రామకృష్ణ ప్రసాద్ (రాంబాబు) డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో సింహాచల దేవస్థానం పై ప్రధమంగా పరిశోధించి తీసిస్ సబ్మిట్ చేయగా, దానికి గాను “డిగ్రీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ” పట్టాను గౌరవ ఉపకులపతి ప్రొఫసర్ Dr.G. P. చంద్రశేఖర్,అలాగే ముఖ్యఅతిథి Dr. పూర్ణచంద్రరావు (USA) వారి చేతుల మీదుగా పట్టాను పొందారు. వారి ఇరువురు డాక్టర్ ప్రసాద్ 78 సంవత్సరాల లో వయస్సులో పిహెచ్డీ Ph.D పట్టా అందుకోవడం ఎంతోమంది యువతకు స్ఫూర్తి దాయకమని అన్నారు.
100 సంవత్సరాల వేడుకలలో ప్రముఖ యూనివర్సిటీ నుంచి ప్రముఖుల చేతుల మీదుగా Ph.D పట్టా పొందడం ఎంతో ఆనందంగా ఉన్నదని Dr.. రాంబాబు అన్నారు.
అవకాశం ఉంటే డిలీట్ కూడా చేయాలని ఉంది అని అన్నారు
Prof G. S. N. RAJU, CHANCELLOR, Cunturian University, Dr. ప్రసాద్ ని అభినందించారు.













