Latest News
- Visakhapatnam Vizagvision:
- Visakhapatnam Vizagvision:
- Visakhapatnam Vizagvision: విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి వార్షిక సంగీత, నృత్య, నాటక ఉత్సవాలలో నాలుగో రోజున ప్రఖ్యాత కర్ణాటక గాత్ర వద్వాంసులు బెంగళూరు నివాసులు” బెంగళూరు బ్రదర్స్” గా పేరుగాంచిన హరిహరన్ అశోక్ సోదరుల గాత్రయిగళం చాలా రసవత్తరంగా సాగింది. కార్యక్రమానికి ముందుగా నేటి ముఖ్య అతిథులు శ్రీ అభిలాష్ & శ్రీమతి దివ్యభిలాష్, కళాభారతి అధ్యక్షులు శ్రీ M. S. N. రాజు , కార్యదర్శి శ్రీరామదాస డాక్టర్ గుమ్ములూరి రాంబాబు, కోశాధికారి శ్రీ పైడా కృష్ణ ప్రసాద్, Dr. పంతుల రమ, ప్రకాష్ పిల్ల రమణమూర్తి జ్యోతి ప్రకాశనం చేసి శుభారంభం చేశారు. నేటి కర్ణాటక గాత్రయుగళ కచేరిలో కళాకారులు ముందుగా వర్ణం – దయానిదే – బేగడ రాగం – అది తాళం – శ్యామ శాస్త్రి రచన తో ప్రాంభించేరు.జయ జయ స్వామి – నాట రాగం – అది తాళం లో – నారాయణ తీర్థ కీర్తనను బహు శ్రావ్యంగా గానం చేసి అందరి హర్ష ద్వానాలు అందుకొన్నారు.గురు కృప లేక – పుష్పలతికా రాగం – తిశ్ర రూపక తాళంలో – మైసూర్ వాసుదేవాచార్య వారి కీర్తన బాగా గానం చేసారు.జయ జయ స్వామి – నాట రాగం – అది తాళం లో – నారాయణ తీర్థ కీర్తనను బహు శ్రావ్యంగా గానం చేసి అందరి హర్ష ద్వానాలు అందుకొన్నారు.గురు కృప లేక – పుష్పలతికా రాగం – తిశ్ర రూపక తాళంలో – మైసూర్ వాసుదేవాచార్య వారి కీర్తన శ్రావ్యంగా గానం చేసారు.వేణుగాన – కేదారగౌల రాగంలో – రూపక తాళంలో – త్యాగరాజ స్వామి వారి కీర్తన పాడి శ్రీకృష్ణుని సాక్షాత్కరింప జేసేరు. కృష్ణాష్టమి ఇవాళే అన్నట్టు అనిపించి శ్రోతల ఆనందానికి అవధులు లేవనిపించింది.దయానదో రంగ – కళ్యాణి రాగం – అది తాళం లో – పురందర దాసు కీర్తన బహు శ్రావ్యంగా పాడేరు బెంగుళూరు సోదరులు.సరస సామ దాన – కాపీనారాయని రాగం – అది తాళం లో – త్యాగరాజ స్వామి వారి కీర్తన, తరువాతశ్రీ సుబ్రహ్మణ్య – తోడిరాగం – అది తాళం లో – దిక్షితర్ వారి కృతి లో వారి ప్రతిభ తెలిసేటట్టు పాడి అందరి మన్ననలు పొందేరు.శ్రీ హనుమాన్ – దేశ్ రాగం – అది తాళంలో – శ్రీ HHH గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి పాటనుజయ జయ నృసింహ – సింధు భైరవి రాగం – అది తాళం – అన్నమాచార్య వారి కీర్తన గానం చేసి నృసింహస్వామి వారిని స్తుతించి సింహాచలం అప్పన్న ఆశీస్సులు పొందేరు.కూనిడదో కృష్ణ – హంసనంది రాగం – అది తాళం – పురందర దాసు కీర్తన, చివరిగా జయతి జయతి – ఖమచ్ రాగం – తిశ్రా నాదాయ్ – మయూరం విశ్వనాధ్ శాస్త్రి పాటతో కాచేరి రక్తి కట్టించి ప్రతి ఒక్కరి హార్ధద్వానాలు చూరగొన్నారు.వారి రాగాలాపన, స్వరకల్పన, నెరవులు అత్యున్నత స్థాయిలో ప్రదర్శించి వారి ప్రతిభను చూపించేరు.వైయలిన్ పై సంగీత ‘కళాభారతి’, శ్రీ M. S. N. మూర్తి, టాప్ గ్రేడ్ విద్వాన్సులు వయోలిన్ సహకారం అద్భుతం. వారు రాగం వాయిస్తూ ఉంటే సోలో కచేరిలా అనిపించింది. మృదంగంపై “సంగీత కళాభారతి ” బిరుదాంకితులు డాక్టర్ వంకాయల వెంకటరమణ అలాగే ఘటంపై హరిబాబు సహకారం అందించి కచేరి స్థాయిని పెంచి అందరి మెప్పు పొందారు. రేపటి కార్యక్రమం 29 మంది నృత్య కళాకారులు బెంగుళూరు వారు ” శ్రీ హరి లీలా కల్పతరువు” కూచిపూడి నృత్య రూపకం ఉంటుందని అందరూ ఆహ్వానితులే అని కార్యదర్శి Dr. రాంబాబు కోరేరు.
- Visakhapatnam Vizagvision: విశాఖ మ్యూజికల్ డాన్స్ అకాడమీ కళాభారతి 2025 సంవత్సరంలో వార్షిక సంగీత నృత్య నాటక ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మూడవరోజు. ప్రఖ్యాత గాత్ర విద్వాంసులు విజయవాడ వాస్తవ్యులు విష్ణుభట్ల సిస్టర్స్ గా పేరుగాంచిన వారి గాత్ర సంగీత కచేరి జరిగింది. కచరేకి ముందు కళాభారతి అధ్యక్షులు MSN రాజు, కార్యదర్శి ‘ శ్రీరామదాస’ డాక్టర్ రాంబాబు, కోశాధికారి శ్రీ పైడా కృష్ణ ప్రసాద్, శ్రీ పిల్ల రమణమూర్తి, విష్ణు భట్ల సిస్టర్స్ జ్యోతి ప్రకాశనం చేసి శుభారంభం చేశారు. తర్వాత జరిగిన విష్ణుభట్ల సోదరిమనుల సంగీత కచేరిలో మొదటగా శాస్త్రీయబద్ధంగా ‘ఏమని వర్ణింతు” వర్ణం ఆదితాళం, రసిక ప్రియరాగంలో గానం చేసి శుభారంభం చేశారు. తర్వాత అంశంగా” శ్రీ మహాగణపతిం భజే” అఠాణరాగం లో ఆది తాళంలో చక్కగా గానం చేశారు.తర్వాత అంశం” నన్ను విడచి కదలకురా ” రీతిగౌళ రాగంలో, మిశ్ర చాపు తాళం లో త్యాగరా స్వామి కీర్తన రాగాలాపన, స్వర కల్పన అద్భుతంగా చేసి ప్రేక్షకుల మెప్పును పొందారు గాయని మణులు. తర్వాత అంశంగా” కామాక్షి కామకోటి పీఠ వాసిని” సుమనధ్యుతి రాగంలో రూపకతాళంలో దీక్షితర్ వారి కీర్తన చాలా రసరమ్యంగా గానం చేసారు.తరువాత “నన్ను విడిచి కదలకు రా” రీతి గౌళ రాగం,తరువాత ” పాలించు కామాక్షి” మద్యమావతి రాగం, ఆదితాళంలో శ్రీ శ్యామశాస్త్రి గారి రచనను గానం చేసి శభాష్ అనిపించుకున్నారు. చివరగా “సొంపైన మనసుతో” త్యాగరాజ స్వామి వారి కీర్తనని గానం చేశారు.చివరిగా శ్రీరామదాసు, అన్నమయ్య కీర్తనలు పాడి మంగళంతో ముగించాటు.ప్రధాన అంశంలో వైయోలిన్ పై సహకరించిన డాక్టర్ మావుడూరి సత్యనారాయణ శర్మ చాలా ఉన్నత స్థాయిలో సహకరించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. శ్రీ BVS ప్రసాద్ మృదంగంపై, హరి బాబు ఘటంపై ఇద్దరూ పోటీపడి అత్యంత అద్భుతంగా వాయించిన తీరు ఒక జుగల్ బంది లా సాగి అందరికి అభిమానాన్ని చూరగొన్నారు. వైలెన్, మదంగం,ఘటం పై సహకారం అందించి కచేరి స్థాయిని పెంచే విధంగా సాగి అందరి హర్షద్వానాలను పొందారు. కచేరి అనంతరం డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ రేపటి కార్యక్రమం బెంగళూరు బ్రదర్స్ గా ప్రసిద్ధిగాంచిన గాయకులు కర్ణాటక గాత్ర సంగీత యుగళo ఉంటుందని వారికి శ్రీ ఎం.ఎస్.ఎన్ మూర్తి వయోలిన్ పై, Dr.వంకాయల వెంకటరమణ మృదంగంపై, శ్రీ హరిబాబు ఘటంపై సహకరించనున్నారని ఈ గొప్ప కచేరి కూడా అందరూ శ్రోతలు వచ్చి ఆనందించాలని కోరారు.
- Vizagvision: Bharatiya vidya kendram Samithi Level Ganitha Vignana Mela & Samskruthi Mahotsav
- Heavy Rain in vizag #vizagvision #ytshots #weather #అల్పపీడనం
- Vizagvision:Blood Donation Camp VART-305 collabration with Dr. Lankapalli Bullayya College
- Continue Heavy Rain in vizag #vizagvision #ytshots #భారీ వర్షం#అల్పపీడనం#రాగల 24 గంటల్లో వర్షాలు
- Torn Electric Dance #vizagvision #ytshots #lightdance #Led lights dance
- Lingi Lingi Lingidi Dance#vizagvision #ytshots #నా యమ్మ నా తల్లి
Sabrimala Pamba on 16-1-24 #shots #ytshorts #vizagvision
Related Articles
-
-
-