TDP Office లో వినుత నిరసనరాష్ట్రానికి పట్టిన పిశాచాల అంతం కావాలంటూ మాంత్రిక పూజలు Visakhapatnam Vizagvision విశాఖ జిల్లా పార్టీ కార్యాలయం లో వినూత్న నిరసన…రాష్ట్రానికి పట్టిన పిశాచాలుఅంతం కావాలంటూమాంత్రిక పూజలు.. జగన్, కొడాలినాని, అంబటి రాంబాబులు పిశాచాలవలె పీడిస్తున్నారంటూ ప్రదర్శన. టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు సతీమణిపై దర్భాషలాడిన పాపానికి మాంత్రికుడి దండన ఎన్టీఆర్ విగ్రహం కాళ్లపై పడి క్షమాపణలు చెప్పించిన మాంత్రికుడు… జగన్,కొడాలినాని, అంబటిరాంబాబు, వల్లభనేని వంశీ, విజయసాయిరెడ్డి ల వేషధారణలో నిరసన చేసిన విశాఖ దక్షిణ నియోజక వర్గ టిడిపి శ్రేణులు. ఎన్టీఆర్ విగ్రహం కళ్ల పై పడి క్షమాపణ చెప్పించిన మాంత్రికుడు గా టిడిపి నేత పొడుగుకుమార్ ఈ కార్యక్రమంలో హాజరైన వారు మహమ్మద్ నజీర్, ప్రణబ్ గోపాల్, ఎల్లపు శ్రీనివాసరావు, విల్లూరి చక్రవర్తి, చింతపల్లిచిన్న పోలారావు, అబ్దుల్ హనీఫ్, రాజకుమార్, దాసని సత్యనారాయణ, సీఎం రమణ, మైలపల్లి శ్రీనివాసరావు, కోన చిన్న,బొట్ట పరదేశి యాదవ్,బుచ్చరామ్ రెడ్డి, అల్లూరి సత్యనారాయణ రెడ్డి, బంటుమిల్లి సూర్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు, #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/
















