కాశి మహా క్షేత్రం లోని శ్రీ బంగారపు అన్నపూర్ణ మాత మందిరంలో దీపావళి వేడుకలు చాలా వైభవంగా జరుగుతాయి Kashi Vizagvision..కాశి మహా క్షేత్రం లోని కాశీ విశ్వనాథుడు గుడి పక్కన వెలసివున్న శ్రీ అన్నపూర్ణ మాత మందిరంలో దీపావళి వేడుకలు చాలా వైభవంగా జరుగుతాయి ఈ సందర్భంగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే బంగారపు అన్నపూర్ణ అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తుంది ఈ సదభంగా మందిరం మహంత శ్రీ శంకర్ పూరి గారు మాట్లాడుతూ ఈసారి బంగారు అన్నపుర అమ్మవారి దర్శనం 2-11-2021 దంతేరస్ సందర్భంగా ఆరోజు ఉదయం నాలుగు గంటల నుంచి 5-11-2021 తారీకు రాత్రి వరకు అన్నపూర్ణ అమ్మవారి గుడి లో మొదటి అంతస్తులో దర్శనం ఉంటుంది ఈ నాలుగు రోజులు అమ్మ వారి ప్రసాదం గా ధాన్యము ధనము మహంత్ శ్రీ శంకర్ పూరి గారు తమ చేతుల మీదగా భక్తులకు పంచడం జరుగుతుంది ఈ నాలుగు రోజులు విశేష అలంకారములు హారతులు కూడా నిర్వహిస్తారు దీపావళి సందర్భంగా అమ్మవారి గుడిలో 5 నవంబర్ న 56 పిండివంటలతో మరియు స్వీట్ లతో కుడ్డా అలంకారం మరియు ధాన్యము తో కూడా అలంకారం చేసి తరువాత ఆ పిండి వంటలు స్వీట్లను భక్తులకు ప్రసాదంగా పంచుతారు ఈ కార్యక్రమ చూడడానికి లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/
















