Ex TDP MLA Panchakarla Ramesh Babu Joined in YSRCP Pary Presence of CM YS Jagan Vizagvision….
పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే
ఈ రోజు నా జీవితంలో ఓ సుదినం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో నేను వైస్సార్సీపీలో జాయిన్ అయ్యాను
5 నెలల క్రితం టీడీపీకి రాజీనామా చేసాను…జిల్లా అధ్యక్ష పదవికి కూడా
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడు
ఉత్తరాంధ్రను పరిపాలన రాజధాని చేస్తాను ఆంటే వ్యతిరేకించాడు
మూడు రాజధానులు వద్దని ఆందోళన చేయాల్సిందిగా మెసేజ్ పెడుతున్నారు
మా ప్రాంతానికి వ్యతిరేకంగా మసులుకోలేక టీడీపీ వీడాం
వైఎస్సార్సీపీ కి ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చారు
ప్రతిరోజూ జగన్ ని తిట్టమనడం తట్టుకోలేక బయటకు వచ్చాం
అట్టడుగు వర్గాలకు 60 వేల కోట్లు ఖర్చు చేశారు
ప్రజలంతా బ్రహ్మ రథం పడుతుంటే ఆయనకు మద్దతు పలకకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు
ప్రజలకు నేనున్నానని విపత్తుల సమయంలో జగన్ ఆదుకున్నారు
జూమ్ అని మీటింగ్ పెట్టి విమర్శలకు దిగుతుంటే చాలా మంది నాయకులు దాంట్లోకి రావడం లేదు
ఇంకా చాలా మంది వైఎస్సార్సీపీ పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది
చివరకు ఒక మంచి గెస్ట్ హౌస్ కట్టాలన్నా కోర్ట్ కేసులతో అడ్డుకుంటున్నారు
ఎందుకు ఒడిపోయామని పోస్ట్ మార్టం చేసుకోకుండా చేప్పుడు మాటలు వింటూనే ఉన్నావ్
ఇక ఆ పార్టీ బాగుపడే పరిస్థితి లేదు
నీ కొడుకు నాయకత్వం వద్దని చెప్పాము…పార్టీలో సీక్రెట్ ఓటింగ్ పెడితే 10 శాతం కూడా ఆయనకి మద్దతు పలకరు
దేశంలో అందరూ మెచ్చుకునే విదంగా ముఖ్యమంత్రి చేస్తున్న పరిపాలనకు వారి బాటలో నడవాలని చేరాం
మన ప్రాంతానికి మంచిరోజులు వచ్చాయి…కుళ్ళు కుతంత్రంతో నాటకాలు ఆడుతున్న చంద్రబాబు, ఆయన కొడుకుని నమ్మొద్దని ఉత్తరాంధ్ర ప్రజలను కోరుతున్నా
అవంతి శ్రీనివాస్, మంత్రి
మీరు ఆన్లైన్ పోల్ పెట్టడం కాదు…
నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని నా ఛాలెంజ్
రాష్ట్రంలోని 87 శాతం ప్రజల మన్ననలు పొందిన నేత వైఎస్ జగన్
నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేవు
ఇక్కడేమో 33 వేళా ఎకరాల్లో భవనాలు కడతానన్న బాబు…అక్కడ చిన్న గెస్ట్ హౌస్ కట్టుకోడాన్ని అడ్డుకుంటున్నారు
23 కోట్ల రూపాయలు చంద్రబాబు, ఆయన కుమారుడు విశాఖలో ప్రైవేట్ హోటల్స్ కి బిల్లులు చెల్లించారు
అంటే విశాఖపట్నం ఇక అభివృద్ధి చెందకూడదా…?
కొన్ని వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు ఆపగలరు
విజయసాయి రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి
రమేష్ బాబు సేవలు తప్పనిసరిగా వినియోగించుకుంటాము
ఆయనకు సముచిత స్థానం ఇస్తాం
చంద్రబాబు కుల తత్వవాది…
పాలన రాజధాని విశాఖకు అనేది పూర్తిగా చట్టసభలకు రాజ్యాంగ పరంగా ఉన్న హక్కు
ఎన్ని అడ్డంకులు వచ్చినా న్యాయం జరుగుతుంది…
సీఎం 15 నెలలుగా చేస్తున్న పరిపాలన చూస్తే అన్ని వర్గాలకు న్యాయం చేశారు
14 ఎళ్ల చంద్రబాబు హయాంలో బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ న్యాయం జరిగింది..?
రఘురామ కృష్ణంరాజు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు.. తొలగించమని స్పీకర్ ని కోరాం

















