Tornado in Yanam యానాం లో కనువిందు చేసిన టొర్నాడో ఒక గొప్ప వింత…చెరువులో ఉన్న నీరు, వలలు, చేపలతో సహా ఆకాశంలోకి Vizagvision యానాంలో కనువిందు చేసిన టొర్నాడో… మనకు ఎప్పుడో కాని కనపడని ఈ టొర్నాడోలు అమెరికాలో మాత్రం విరివిగా దర్శనమిస్తూ ఉంటాయి..
యానాం ఆయ్యన్నగర్ అవతల చెరువులలో ఇప్పుడే జరిగిన ఒక గొప్ప వింత…చెరువులో ఉన్న నీరు, వలలు, చేపలతో సహా ఆకాశంలోకి లాక్కుంటున్న ఒక దృశ్యం

















