పవిత్ర సంగమం కు చేరుకున్న గోదావరి జలాలు ఇబ్రహీంపట్నం,కృష్ణా జిల్లా,Vizagvision….కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం కు చేరుకున్న గోదావరి జలాలు… మూడు రోజుల క్రితం పోలవరం నుంచి విడుదలైన గోదావరి నీళ్లు… ఈరోజు పవిత్రసంగమం వద్ద కృష్ణమ్మలో కలిసిన గోదావరి జలాలు… చూసేందుకు పెద్ద సంఖ్యలో పవిత్ర సంగమం వద్దకు చేరుకున్న స్థానిక ప్రజలు…

















