అక్రమంగా రవాణా చేస్తున్న 1020 మద్యం సీసాలను స్వాధీనం మద్యం విలువ 1,30,000 రూపాయలు,జగ్గయ్య పేట,Krishna Dist,Vizagvision…
తెలంగాణ నుండి ఆంధ్ర లోకి అక్రమంగా రవాణా చేస్తున్న
1020 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని, పది మందిని అదుపులోకి తీసుకొ న్న జగ్గయ్య పేట సర్కిల్ పోలీసులు. మద్యం విలువ
1,30,000 రూపాయలు.
అక్రమంగా మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా అడిషనల్ ఎస్పీ, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి వకుల్ జిందాల్ అన్నారు.
పనితీరులో ప్రతిభ కనపరిచిన పోలీసులకు రివార్డులు అందజేసిన జిందాల్.

















