టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు రాష్టంలో టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లను నిరసిస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ… ఈ రోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ తమ ఇంటి దగ్గర క్యాండిల్ లేదా కాగడా ప్రదర్శన చేస్తూ అరెస్ట్ కు కారణమైన FIR కాపీలను తగలబెట్టి, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు,మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి ల అక్రమ అరెస్ట్ గురించి 2 నిముషాలు మాట్లాడాలని ఆదేశాల మేరకే
ఈ రోజు మర్రిపాలెం ఎమ్మెల్యే ఇంటి దగ్గర కాగడాల ప్రదర్శన లో పాల్గొన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు & విశాఖ టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షులు గౌ”శ్రీ”వాసుపల్లి గణేష్ కుమార్….

















