“మూడు లాంతర్లు నూతన నిర్మాణం” Trial Run in Vizagnagram,Vizagvision…స్థానిక మూడులాంతర్లు కూడలిలో నూతన మూడులాంతర్ల నిర్మాణం ఓ నిర్దుష్ట రూపానికొచ్చింది. ఓ స్థూపంపై మహాత్మాగాంధీ, నెహ్రూ, పటేల్ విగ్రహాలను. పైన మూడు హరికేన్ లాంతర్లను వాటికి పైన మూడు సింహాల జాతీయ చిహ్నాన్ని అమర్చారు. గతంలో ప్రకటించిన ముగ్గురు మహిళల బొమ్మలకు బదులు జాతీయ నాయకుల బొమ్మలను అమర్చడం స్ఫూర్తిదాయకంగా వుందని పలువురు హర్షం వ్యక్తం చేసారు. తుది మెరుగులు పూర్తి చేసి త్వరలో
ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చెయనున్నా

















