Police Stopped 150 Students 12 Vehicles Travel From Nandala to Uttarandra,Krishna District,Vizagvision…
కర్నూలు జిల్లా నంద్యాల నుండి 12 వాహనాలు లో విద్యార్దులు ఉత్తరాంధ్ర జిల్లాల కు ప్రయాణం
ఉత్తరాంధ్ర జిల్లా నుండి గత కొంత కాలంగా నంద్యాల లో బ్యాంకు ఉద్యోగం కోసం కోచింగ్
నంద్యాల కోచింగ్ సెంటర్ లు హాస్టల్ మూసివేయడం తో పోలీసులు ను అనుమతి ఉత్తరాంధ్ర కి ప్రయాణమయిన 150మంది విద్యార్థులు
కృష్ణా జిల్లా గుడివాడ లో విద్యార్దులు ప్రయాణిస్తున్న వాహనాలు ను అపిన పోలీసులు
ఉన్నత అధికారులు అదేశాలతో వాహనాలు ను పంపిస్తామని తెలిపిన అధికారులు
వాహనాలు లో ప్రయాణిస్తున్న 150 మంది విద్యార్థులు కు ఇంజనీరింగ్ కాలేజిలో భోజన ఎర్పాటులు చేసిన అధికారులు
అధికారులు చోరవ తీసుకుని మా స్వ గ్రామాలు కి పంపమని వేడుకుంటున్న విద్యార్థులు
















