Farmers protests at Power Grid Tower at Aythavaram village Nandigama,Vizagvision..
నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద పవర్ గ్రిడ్ టవర్ ఎక్కి నిరసనలు చేస్తున్న రైతులు…
పవర్ గ్రిడ్ టవర్ అధికారులు ఇంత వరకు తమకు నష్టపరిహారం ఇవ్వలేందటూ పవర్ గ్రిడ్ అధికారుల వైకరికి నిరసనగా టవర్ ఎక్కిన రైతులు…
విద్యుత్ టవర్లు ఎక్కిన రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న రైతులు తమ భూములను తమ ప్రమేయం లేకుండా టవర్లు నిర్మిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధిత రైతులు
















