జే సి బి బీభత్సం
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండల కేంద్రంలో జెసిబి భీభత్సం….
ఉంగుటూరు కెనరా బ్యాంక్ సెంటర్ లో కూర్చున్న వారి పైకి జెసిబి దూసుకుపోవడంతో ఇద్దరికి తీవ్రగాయాలు…
మరో రెండు బైకులు ధ్వంసం..
కలిదిండి నుంచి గన్నవరం మండలం గూడవల్లి వద్ద ఉన్న జెసిబి సర్వీస్ సెంటర్ కి మరమ్మత్తులకోసం వెళ్తుండగా ప్రమాదం…