Tributes to 40 soldiers “We Salute U,Brave Sons Of Motherland’ by TDP Units at Rk Beach in Visakhapatnam,Vizag Vision..కాశ్మీర్ ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, గీతం విద్యాసంస్థల చైర్మన్ భరత్ , విశాఖ ప్రజలు. విశాఖ సాగరతీరంలో వీర జవాన్ల సైకత శిల్పాలు, సైకత సమాధులు ఏర్పాటు చేసి వారి సమాధులపై పూలమాలలు,
పుష్పగుచ్చాలు ఉంచి ఘన నివాళులు అర్పించారు. జై జవాన్ అంటూ పెద్ద సంఖ్యలో ప్రజలు నినాదాలు చేశారు జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే vasupalli కామెంట్స్.. సైన్యానికి ఇంత భారీ నష్టం ఎప్పుడూ జరగలేదు.? సైన్యం చేతులు కట్టేసి వారిని తుపాకి గుండ్లకు బలి చేశారు. ఇది ప్రభుత్వ వైఫల్యం, నిఘా వైఫల్యం. పాకిస్తాన్ మీద, టెర్రరిస్ట్ లా మీద సర్జికల్ స్ట్రైక్స్ జరగాలి. పాకిస్తాన్ ను ప్రపంచ దేశాల్లో ఒంటరి నీ చేయాలి. 130 కోట్ల మంది ప్రజలు జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటారు.

















